బొమ్మవరం: బొమ్మవరం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. విద్యా కమిటీ చైర్మన్గా చక్రవర్తుల సుబ్రహ్మణ్యం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎంపిక కావడం విశేషం. వైస్ చైర్మన్గా కమల ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఉమ్మలరాజు పిచ్చిరాజు, మాజీ ఎంపీటీసీ చేజర్ల శంకర్ రాజు, మాజీ సర్పంచ్ శకునాల నరసింహ రాజు, చక్రవర్తుల శివరాజు, డీలర్ ఉమ్మలరాజు సుబ్బరాజు, బీజేపీ నాయకులు గడ్డం చంగల్ రాజు, గడ్డం సాంబాశివరాజు, నీటి సంఘం అధ్యక్షులు చక్రవర్తుల వెంకట సుబ్బరాజు, లవిడి సుబ్బరాజు, సీనియర్ యువ నాయకులు ఉమ్మలరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ హెడ్మాస్టర్ రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

బొమ్మవరం హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా సుబ్రహ్మణ్యం రాజు
బొమ్మవరం: బొమ్మవరం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. విద్యా కమిటీ చైర్మన్గా చక్రవర్తుల సుబ్రహ్మణ్యం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎంపిక కావడం విశేషం. వైస్ చైర్మన్గా కమల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఉమ్మలరాజు పిచ్చిరాజు, మాజీ ఎంపీటీసీ చేజర్ల శంకర్ రాజు, మాజీ సర్పంచ్ శకునాల నరసింహ రాజు, చక్రవర్తుల శివరాజు, డీలర్ ఉమ్మలరాజు సుబ్బరాజు, బీజేపీ నాయకులు గడ్డం చంగల్ రాజు, గడ్డం సాంబాశివరాజు, నీటి సంఘం అధ్యక్షులు చక్రవర్తుల వెంకట సుబ్బరాజు, లవిడి సుబ్బరాజు, సీనియర్ యువ నాయకులు ఉమ్మలరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ హెడ్మాస్టర్ రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

