దుత్తలూరు మండలం బైరవరం గ్రామంలోని బూత్ నెంబర్ 126లో జరుగుతున్న SIR (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో బైరవరం మాజీ సర్పంచ్ ఎల్.పి. మాలకొండరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ సుజాత, పోలుపూల్ల రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు గొనుపర్తి వెంకటయ్య, గువ్వల శేఖర్ రెడ్డి, దాసరి తిరుపతయ్య తదితరులు పాల్గొని ఓటరు వివరాల పరిశీలన, సవరణ ప్రక్రియను పరిశీలించారు. ప్రజలు తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు.

బైరవరం గ్రామంలో SIR కార్యక్రమం పరిశీలన