కాకినాడ జిల్లా తాళ్ళరేవు గ్రామపంచాయతీ పరిధిలోని కేశవస్వామి కాలనీలో హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ పై దిశ మరియు బీమాబాయి మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ రాకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఏ విధంగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం 2017,ఏ ఆర్ టి మందులు,ఏపీ సాక్స్ యాప్,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ ,అలానే చెడు వ్యసనాలకు, డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు చెబుతూ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన, సిబ్బంది మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో తాళ్ళరేవు గ్రామంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన