బాసర ఆగస్టు 2 (పున్నమి ప్రతినిధి )
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో, ఊరు దేవతలన్నిటిని బాసర గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు యువకులు అందరూ కలిసికట్టుగా డప్పు చప్పుల్లతో ఆనందంగా ఊరు ఊరంతా కదిలి బాసరౌలిలోని మహాలక్ష్మమ్మ పోచమ్మ మారెమ్మ పూత లింగరాజులకు తదితర ప్రతి గ్రామ దేవతలన్నింటికీ సామూహికంగాసామూహికముగా కదిలి ఆనందంతో ఊరి ప్రజలందరూ ఇలా దేవతలని ఊరు పండుగ లో భాగంగా భక్తిశ్రద్ధలతో పూజించారు. ఇదిలా ఉండగా అమ్మవార్లకు వచ్చే ఆదివారం అనగా ఆగస్టు 9న ఇలానే గ్రామస్తులంతా కలిసి ఊరు దేవతలకు పెద్ద మనుషులు గ్రామాభివృద్ధి కమిటి మహిళా మణులు పిల్లాపాపలు యువకులు ఊరు ఊరంతా కలిసి కట్టుగా అమ్మవారి లకు అమ్మవార్లకు ఊరు పండగ జరుపుకోవాలని నిర్వహించారు, ఊరు పండుగ మూలంగా అమ్మవాళ్ళు ఊరికి చల్లగా చూడాలని పెద్దమనుషులు అందరూ కోరుకుంటున్నారు సకాలంలో వర్షాలు కురిసి అనాలోచిర్పడకుండా చూసి పంటలు బాగా పండాలని అమ్మవార్లకు వేడుకుంటున్నారు.



