Friday, 1 May 2026
  • Home  
  • బద్దెవోలు వద్ద లారీ బోల్తా – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దెవోలు వద్ద లారీ బోల్తా – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 1( మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి).నెల్లూరు నుండి చెన్నైకు వెళ్తున్న లారీ బద్దెవోలు రోడ్ క్రాస్ రోడ్ సమీపంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్ర గాయాలతో లారీలో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 108 అంబులెన్స్ సిబ్బంది కూడా చేరుకుని డ్రైవర్‌ను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. స్థానికులు సహకరించడంతో రక్షణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.