ప్రొద్దుటూరులో గంజా సరఫరా చేస్తున్న బీహార్ వాసి గంగూలీని స్థానిక 2 టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి 200 గ్రాముల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వంశీనాథ్ తెలిపారు. రూరల్ సీఐ నాగభూషణ్ నైట్ బీట్ రౌండ్స్లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న గంగూలీని పట్టుకొని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. 2 టౌన్ సీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ప్రొద్దుటూరులో బీహార్ వాసి అరెస్ట్