కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ టెండర్ కోటి 81 లక్షల రూపాయలు పలికింది. గత ఏడాది కాంట్రాక్టర్ శివకుమార్ ఈ సంవత్సరం కూడా టెండర్ లెక్కించుకున్నారు టెండర్ డబ్బులతో పాటు జీఎస్టీ కలిపి సుమారు రెండు కోట్ల 18 లక్షలు మున్సిపాలిటీకి ఐదు రోజుల లోపల చెల్లించాల్సి ఉంది 45 రోజులపాటు మున్సిపల్ మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్ ఎంతంటే…..