ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: కంట్లో కారం చల్లి బ్రాందీ షాప్ క్యాషియర్ వద్ద నుంచి రూ.3 లక్షలు దోచుకెళ్లిన ఘటన కాగితాలపూర్ రోడ్డు క్రాస్‌రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మడమనూరుకు చెందిన రమేష్, గోపి వైన్‌షాప్‌లో పనిచేస్తున్నారు. షాప్ మూసివేసి రెండు మోటార్‌సైకిళ్లపై ఇంటికి వెళ్తుండగా, రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు వారిని వెంబడించారు. రమేష్‌పై కారం చల్లి కిందపడేయగా, అతని వద్ద ఉన్న ఆరోజు కలెక్షన్ రూ.3 లక్షలు తీసుకుని పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంట్లో కారం చల్లి రూ.3 లక్షలు దోపిడీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: కంట్లో కారం చల్లి బ్రాందీ షాప్ క్యాషియర్ వద్ద నుంచి రూ.3 లక్షలు దోచుకెళ్లిన ఘటన కాగితాలపూర్ రోడ్డు క్రాస్‌రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మడమనూరుకు చెందిన రమేష్, గోపి వైన్‌షాప్‌లో పనిచేస్తున్నారు. షాప్ మూసివేసి రెండు మోటార్‌సైకిళ్లపై ఇంటికి వెళ్తుండగా, రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు వారిని వెంబడించారు. రమేష్‌పై కారం చల్లి కిందపడేయగా, అతని వద్ద ఉన్న ఆరోజు కలెక్షన్ రూ.3 లక్షలు తీసుకుని పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

