వరంగల్ జిల్లా వ్యాపాతంగా ప్రిప్రైమరీ ఇంస్ట్రాక్టర్ పోస్టుల భర్తీ కై గత రెండు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసి వారిలో మెరిట్ లిస్ట్ తీసి ఎంపిక అయినా వారిని వరంగల్ లోని స్కూల్ లో నాలుగు రోజుల ట్రైనింగ్ అని ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పట్లో మీరు ట్రైనింగ్ కు రావొద్దు కలెక్టర్ గారు ఆదేశాలు అని చెప్పి ట్రైనింగ్ ను నిలిపి వేశారు ఇటు కొందరు ప్రైవేట్ జాబ్స్ కు రిసైన్ చేసి మరి వచ్చారు అని ఆందోళన వున్నారు ఏది ఏమైనా కలెక్టర్ గారు త్వరగా మాకు ఆర్డర్ copy లు ఇచ్చి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వరంగల్ జిల్లా ఇంస్ట్రాక్టర్ అభ్యర్థులు వేడుకుంటున్నారు

ప్రిప్రైమరీ స్కూల్ ఇంస్ట్రాక్టర్ పోస్ట్ ల భర్తీ ఇప్పట్లో అయ్యేనా?