संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ప్రముఖ పారిశ్రామిక వేత్త సింహాద్రి గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ సిగిలిపల్లి రవి కి జన్మదిన శుభాకాంక్షలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రముఖ పారిశ్రామిక వేత్త సింహాద్రి గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ సిగిలిపల్లి రవి కి జన్మదిన శుభాకాంక్షలు

खबर की मुख्य बातें

  • గాజువాక, పున్నమి , ఆగష్టు 20: జీవీఎంసీ 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సింహాద్రి ఇండస్ట్రీస్ ఛైర్మన్ సిగిలిపల్లి రవి పుట్టినరోజు వేడుకలు ఆయన ఆఫీస్ 87 వార్డు నుంచి అభిమానులు కార్యకర్తలు నాయకులు కలిసి వెళ్లి గజమాల మరియు కేక్…

గాజువాక, పున్నమి , ఆగష్టు 20: జీవీఎంసీ 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సింహాద్రి ఇండస్ట్రీస్ ఛైర్మన్ సిగిలిపల్లి రవి పుట్టినరోజు వేడుకలు ఆయన ఆఫీస్ 87 వార్డు నుంచి అభిమానులు కార్యకర్తలు నాయకులు కలిసి వెళ్లి గజమాల మరియు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రవి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఇష్ట దైవంతో ప్రార్థిస్తున్నామని అన్నారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని మంచి రాబోయే కాలంలో ఉన్నత పదవులు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని వారు అన్నారు 87 వార్డు సీనియర్ నాయకులు మరియు యూత్ నాయకులు మహిళ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి సిగిలిపల్లి రవి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ జిల్లా వాణి విభాగ కార్యదర్శి దుగ్గపు దానప్పలు, బోండా గోవిందరాజులు, బొడ్డ వెంకట సూరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *