ప్రభుత్వ స్థలం కబ్జా …!
కబ్జా కి గురైన స్థలాన్ని పరిశీలించిన హైడ్రా సీఐ సైదులు
పున్నమి న్యూస్ ప్రతినిధి
ఏప్రిల్ 28
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
మరోసారి వార్తల్లోకెక్కిన శ్లోకా కన్వెన్షన్ హాల్
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు
ఆదిభట్ల కొంగర కలాన్ ప్రాంతంలో శ్లోక కన్వెన్షన్ హాల్
యాజమాన్యం 388,389,390 లలో 1348 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదుతో అధికారులు మంగళవారం పరిశీలించారు. కబ్జా కి గురైన స్థలం దాదాపు పదికోట్ల విలువ ఉంటుందని ఫిర్యాదుదారులుతెలిపారు. భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలిస్తున్న హైడ్రా సీ ఐ సైదులు .






