Monday, 20 April 2026
  • Home  
  • ప్రభుత్వ బోర్డు మాయం అధికారులు ఉన్నట్ట,లేనట్టా…! నిద్ర మత్తులో అధికారులు
- E-పేపర్

ప్రభుత్వ బోర్డు మాయం అధికారులు ఉన్నట్ట,లేనట్టా…! నిద్ర మత్తులో అధికారులు

ప్రభుత్వ బోర్డు మాయం అధికారులు ఉన్నట్ట,లేనట్టా…! పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా 20 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 191 లో ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని గుర్తించిన రెవెన్యూ అధికారులు అక్కడ గతంలో రెండుసార్లు హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేశారు. కట్ చేస్తే మళ్లీ బోర్డు మాయమైపోయింది. ఇప్పటిలాగే అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చట్టం సామాన్యుల కైనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

ప్రభుత్వ బోర్డు మాయం

అధికారులు ఉన్నట్ట,లేనట్టా…!

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
రంగారెడ్డి జిల్లా
20 ఏప్రిల్ 2026

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 191 లో ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని గుర్తించిన రెవెన్యూ అధికారులు అక్కడ గతంలో రెండుసార్లు హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేశారు. కట్ చేస్తే మళ్లీ బోర్డు మాయమైపోయింది. ఇప్పటిలాగే అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చట్టం సామాన్యుల కైనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.