Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కు వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కు వినతి

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు విద్యా కమిటీ చైర్మన్ గా సవరం వెంకటలక్ష్మి, తూర్పు కోడిగుడ్లపాడు ఎస్సీ కాలనీ విద్యా కమిటీ చైర్మన్ గా ఏసు పోగు రాణి ఎన్నికయ్యారు.
  • కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ మంగళవారం విద్యా కమిటీ చైర్మన్ లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ పాఠశాలలకు మౌలిక వసతులపై ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు విద్యా కమిటీ చైర్మన్ గా సవరం వెంకటలక్ష్మి, తూర్పు కోడిగుడ్లపాడు ఎస్సీ కాలనీ విద్యా కమిటీ చైర్మన్ గా ఏసు పోగు రాణి ఎన్నికయ్యారు. కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ మంగళవారం విద్యా కమిటీ చైర్మన్ లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ పాఠశాలలకు మౌలిక వసతులపై ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి బాలనాగయ్య, మిరియం సుబ్బరాయుడు, చెనికల చిన్న మాల కొండయ్య, దారపనేని రాజేంద్రప్రసాద్, పామూరు సింగిల్ విండో మాజీ డైరెక్టర్ దేవరకొండ చెన్నకేశవులు, తిరివీధి ముకుందరావు, తిరి వీధి చంద్ర, కల్లూరి సురేష్, తాళ్లూరి పాములయ్య, సవరం వెంగళరావు, ఏసు పోగు సురేష్, ఇర్ల బ్రదర్స్, దేవరకొండ బ్రదర్స్, సవరం బ్రదర్స్, తాతపూడి బ్రదర్స్, దండే బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *