Sunday, 13 September 2026
  • Home  
  • ప్రభుత్వ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచిన పోలింగ్ కేంద్రాల తుది జాబితా
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రభుత్వ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచిన పోలింగ్ కేంద్రాల తుది జాబితా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులకు అనుగుణంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతి పరిధిలోని 23 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను తయారుచేసి ది.13-09-2026 తేదీన ప్రదర్శించారు. ముమ్మిడివరం నగర పంచాయతిలోని 23 వార్డులకు ఎన్నికల నియమావళి అనుసరించి తయారుచేయబడిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ముమ్మిడివరం నగర పంచాయతి కార్యాలయము, ముమ్మిడివరం మండల రెవిన్యూ కార్యాలయము, మండల అభివృద్ధి అధికారి కార్యాలయము, ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ముమ్మిడివరం ఉప తపాలా కార్యాలయం, ముమ్మిడివరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో, ముమ్మిడివరం యూనియన్ బ్యాంక్,ముమ్మిడివరం స్టేట్ బ్యాంక్,అమలాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, ప్రత్యేకాధికారి, ముమ్మిడివరం నగర పంచాయతి కార్యాలయము, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయముల నోటీసు బోర్డుల యందు మరియు 23 వార్డుల పోలింగ్ స్టేషన్ల నోటీసు బోర్డుల యందు ప్రదర్శించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రజలు జాబితాలను పరిశీలించవలసిందిగా కమిషనర్ పి రవివర్మ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.