Tuesday, 30 June 2026
  • Home  
  • ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AIతో విద్యలో నవీనతకు మార్గదర్శకుడిగా రాదారి నాగరాజు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AIతో విద్యలో నవీనతకు మార్గదర్శకుడిగా రాదారి నాగరాజు

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా పున్నమి తెలుగు డైలీ నిర్వహిస్తున్న ప్రత్యేక పరిచయ కథనంలో చోటు దక్కించుకున్న రాదారి నాగరాజు ఎం.ఏ. (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), ఎం.ఏ. (ఇంగ్లీష్), ఎం.ఎడ్. విద్యార్హతలు కలిగి, సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ పొలిటికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. విద్యలో AI వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించే దిశగా కృషి చేస్తున్నారు. కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్, డిజిటల్ విద్యా కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యం కలిగిన ఆయన, AIను నేర్చుకుంటూనే మానవీయ విలువలను కాపాడుకోవాలని, నిరంతరం నేర్చుకునే వారే భవిష్యత్ నాయకులవుతారని యువతకు సందేశమిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.