Tuesday, 30 June 2026
  • Home  
  • ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AIపై విశ్వాసంతో ముందుకు సాగుతున్న వేణుప్రసాద్ కంచర్ల
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AIపై విశ్వాసంతో ముందుకు సాగుతున్న వేణుప్రసాద్ కంచర్ల

ఎంబీఏ విద్యార్హత కలిగిన వేణుప్రసాద్ కంచర్ల డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్టుగా కొనసాగుతున్నారు. AI వినియోగం ఎంతో ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే, సాంకేతికతను స్వీకరిస్తూనే మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, AIను బాధ్యతాయుతంగా వినియోగించాలని యువతకు సందేశమిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.