Friday, 2 October 2026
  • Home  
  • ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్బంగా ఆరోగ్య శిబిరం :డి ఎం &హెచ్ ఎం డాక్టర్ వాణిశ్రీ
- జనగాం

ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్బంగా ఆరోగ్య శిబిరం :డి ఎం &హెచ్ ఎం డాక్టర్ వాణిశ్రీ

గురువారం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదేశాల మేరకు, వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందని *డీఎంహెచ్ఓ వాణిశ్రీ* ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు అందరూ కూడా పౌష్టికాహారం తీసుకోవాలని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో (147) మంది వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు.

గురువారం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదేశాల మేరకు, వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందని *డీఎంహెచ్ఓ వాణిశ్రీ* ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వయోవృద్ధులు అందరూ కూడా పౌష్టికాహారం తీసుకోవాలని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో (147) మంది వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.