Tuesday, 4 August 2026
  • Home  
  • ప్రధాన రహదారిపై మట్టి తొలగింపు
- News

ప్రధాన రహదారిపై మట్టి తొలగింపు

బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు ఆధ్వర్యంలో 19వ వార్డు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాంపెల్లి శ్రీనివాస్ దగ్గర ఉండి అంబేద్కర్ చౌరస్తా కాంటా నుండి రాజా మజీద్ వరకు వర్షం నీటితో గడ్డలు కట్టిన మట్టి రోడ్డును ట్రాక్టర్ బ్లేడుతో చదును చేపించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గం మహేందర్, వార్డు సభ్యులు అక్కపాక రంజిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు కాపురపు కిరణ్ కుమార్, కాంపెల్లి శివకుమార్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సమస్య పరిష్కరించడం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తపరిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.