Thursday, 6 August 2026
  • Home  
  • పొలం పిలుస్తుంది’లో రైతులకు శాస్త్రవేత్తల కీలక సూచనలు
- అనకాపల్లి

పొలం పిలుస్తుంది’లో రైతులకు శాస్త్రవేత్తల కీలక సూచనలు

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఎలమంచిలి మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో శ్రీకాకుళం వ్యవసాయ కళాశాల విద్యార్థులు, శాస్త్రవేత్తలు రామారాయుడుపాలెం, జంపపాలెం, సోమలింగపాలెం, తురంగలపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులకు పంటల సాగు, తెగుళ్ల నివారణ, అధిక దిగుబడి సాధనపై అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సహాయకులు, అభ్యుదయ రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
ఎలమంచిలి మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో శ్రీకాకుళం వ్యవసాయ కళాశాల విద్యార్థులు, శాస్త్రవేత్తలు రామారాయుడుపాలెం, జంపపాలెం, సోమలింగపాలెం, తురంగలపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులకు పంటల సాగు, తెగుళ్ల నివారణ, అధిక దిగుబడి సాధనపై అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సహాయకులు, అభ్యుదయ రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.