Monday, 11 May 2026
  • Home  
  • పొదలకూరులో వైసీపీ ఫైర్.. సోమిరెడ్డి, టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొదలకూరులో వైసీపీ ఫైర్.. సోమిరెడ్డి, టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు

పొదలకూరులో వైసీపీ ఫైర్.. సోమిరెడ్డి, టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ నేత సోమిరెడ్డి, ఆయన అనుచరులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లేఔట్ల వ్యవహారాలు, కలెక్షన్ ఏజెంట్లు, అవినీతి అధికారుల పాత్రపై ఆరోపణలు చేస్తూ, రైతులను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వేధించడం అన్యాయమన్నారు. భాస్కర్‌, మస్తాన్‌బాబు వ్యాఖ్యలను ఖండిస్తూ, గ్రామాభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. భవిష్యత్తులో అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పొదలకూరులో వైసీపీ ఫైర్.. సోమిరెడ్డి, టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ నేత సోమిరెడ్డి, ఆయన అనుచరులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లేఔట్ల వ్యవహారాలు, కలెక్షన్ ఏజెంట్లు, అవినీతి అధికారుల పాత్రపై ఆరోపణలు చేస్తూ, రైతులను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వేధించడం అన్యాయమన్నారు. భాస్కర్‌, మస్తాన్‌బాబు వ్యాఖ్యలను ఖండిస్తూ, గ్రామాభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. భవిష్యత్తులో అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.