Tuesday, 18 August 2026
  • Home  
  • పొంగులేటి రాజీనామా చేయాలి
- మేడ్చల్ – మల్కాజిగిరి

పొంగులేటి రాజీనామా చేయాలి

మల్కాజ్‌గిరిలో జరిగిన 22ఏ నిషేధిత భూముల బాధితుల సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో లక్షలాది ఆస్తులను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దరఖాస్తులు లేకుండా జాబితాలో చేర్చిన ఆస్తులను, ఎలాంటి దరఖాస్తులు కోరకుండానే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.