Saturday, 30 May 2026
  • Home  
  • పేదలకు న్యాయ వారధిగా పి.యల్.వి న్యాయ మూర్తి పద్మశ్రీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేదలకు న్యాయ వారధిగా పి.యల్.వి న్యాయ మూర్తి పద్మశ్రీ

బడుగు బలహీన వర్గాలకు తమ హక్కులను రక్షించుకోవడం లో పేరాలీగల్ వాలంటరీ లు వారధులుగా సహకరించాలని నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి పద్మశ్రీ కోరారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నందు పేరా లీగల్ వాలంటరీ తో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, వై జె పద్మశ్రీ మాట్లాడుతూ సామాన్యులకు న్యాయ వ్యవస్థకు మధ్య వారిదిగా పనిచేసే వారే పారా లీగల్ వాలంటరీ అని తెలిపారు. న్యాయ సహాయం కోసం వచ్చే బాధితులకు కౌన్సిలింగ్ చేస్తూ ఉచిత న్యాయ సేవల సంస్థలను ఆశ్రయించి మార్గదర్శనం చేయాలని కోరారు. ముఖ్యంగా పేదలు మహిళలు మరియు బలహీన వర్గాలకు చట్టపరమైన సలహాలు అవగాహన కల్పించి వారి హక్కుల ను సంరక్షించుకోవడంలో కృషి చేయాలని కోరారు.. కేంద్ర న్యాయ వ్యవస్థ భారత దేశ రాజ్యాంగ ఫలాలు అర్హులైన పేదలకు దక్కాలనే ఆలోచన తో చేస్తున్న కృషి లో భాగంగా సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న వారిని వాలంటరీ గా ఎంపిక చేసుకున్నారని వారు ఈ మేరకు తమ సేవలు అందించాలని పద్మశ్రీ కోరారు.సమావేశంలో పలువురు వాలంటీర్ల అనుమానాలు నివృత్తి చేశారు‌.. ఈ కార్యక్రమంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బి సురేష్ లోక్ అదాలత్ మెంబర్స్ శ్రీనివాసరావు సుబ్బారెడ్డి పారా లీగల్ వాలంటరీ తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాలకు తమ హక్కులను రక్షించుకోవడం లో పేరాలీగల్ వాలంటరీ లు వారధులుగా సహకరించాలని నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి పద్మశ్రీ కోరారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నందు పేరా లీగల్ వాలంటరీ తో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, వై జె పద్మశ్రీ మాట్లాడుతూ సామాన్యులకు న్యాయ వ్యవస్థకు మధ్య వారిదిగా పనిచేసే వారే పారా లీగల్ వాలంటరీ అని తెలిపారు. న్యాయ సహాయం కోసం వచ్చే బాధితులకు కౌన్సిలింగ్ చేస్తూ ఉచిత న్యాయ సేవల సంస్థలను ఆశ్రయించి మార్గదర్శనం చేయాలని కోరారు. ముఖ్యంగా పేదలు మహిళలు మరియు బలహీన వర్గాలకు చట్టపరమైన సలహాలు అవగాహన కల్పించి వారి హక్కుల ను సంరక్షించుకోవడంలో కృషి చేయాలని కోరారు.. కేంద్ర న్యాయ వ్యవస్థ భారత దేశ రాజ్యాంగ ఫలాలు అర్హులైన పేదలకు దక్కాలనే ఆలోచన తో చేస్తున్న కృషి లో భాగంగా సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న వారిని వాలంటరీ గా ఎంపిక చేసుకున్నారని వారు ఈ మేరకు తమ సేవలు అందించాలని పద్మశ్రీ కోరారు.సమావేశంలో పలువురు వాలంటీర్ల అనుమానాలు నివృత్తి చేశారు‌..
ఈ కార్యక్రమంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బి సురేష్ లోక్ అదాలత్ మెంబర్స్ శ్రీనివాసరావు సుబ్బారెడ్డి పారా లీగల్ వాలంటరీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.