వార్త ముఖ్యాంశాలు
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయుడుపేట నూతన మున్సిపల్ చైర్పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
- కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
- నాయుడుపేటతో పాటు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయుడుపేట నూతన మున్సిపల్ చైర్పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. నాయుడుపేటతో పాటు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలన్నారు.
| PUNNAMI NEWS