ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి & పర్చూరు నియోజకవర్గం సమన్వయకర్త
డాక్టర్ పెద్దపుడి విజయ్ కుమార్ కి జనసేన పార్టీ దుత్తలూరు మండలం మాజీ మండల అధ్యక్షుడు దుంపలగడ్డ రవికుమార్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇంకా మరెన్నో పదవులు అదిరోహించాలని కోరారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
పెద్దపుడి విజయ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దుంపలగడ్డ రవికుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి & పర్చూరు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ పెద్దపుడి విజయ్ కుమార్ కి జనసేన పార్టీ దుత్తలూరు మండలం మాజీ మండల అధ్యక్షుడు దుంపలగడ్డ రవికుమార్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇంకా మరెన్నో పదవులు అదిరోహించాలని కోరారు.

