Wednesday, 29 April 2026
  • Home  
  • పెంచలకోన గరుడోత్సవానికి భారీ ఏర్పాట్లు – ఎస్పీ అజిత వేజెండ్ల
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెంచలకోన గరుడోత్సవానికి భారీ ఏర్పాట్లు – ఎస్పీ అజిత వేజెండ్ల

పెంచలకోన గరుడోత్సవానికి భారీ ఏర్పాట్లు – ఎస్పీ అజిత వేజెండ్ల పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రతినిధులు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPSను కలిసి గరుడ సేవకు ఆహ్వానించారు. ఏప్రిల్ 30న జరిగే గరుడోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తారని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు. దేవస్థానం అధికారులతో సమన్వయం చేస్తూ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

పెంచలకోన గరుడోత్సవానికి భారీ ఏర్పాట్లు – ఎస్పీ అజిత వేజెండ్ల
పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రతినిధులు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPSను కలిసి గరుడ సేవకు ఆహ్వానించారు. ఏప్రిల్ 30న జరిగే గరుడోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తారని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు. దేవస్థానం అధికారులతో సమన్వయం చేస్తూ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.