హైదరాబాద్ నాంపల్లి లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచుర్న విభాగం వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల మూడో తారీకు వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం ఆ ఐదు గంటల వరకు అన్ని పని దినాల్లోనే తెలుగు విశ్వవిద్యాలయంలోని తెలుగు జాతి వైభవం మ్యూజియంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో విచ్చేసి వారికి 50% డిస్కౌంట్ కూడా ఏర్పాటు చేశారు







