2014 మే 26కి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ పన్నెండు సంవత్సరముల పుష్కరకాల పరిపాలనను పూర్తి చేసుకోవడమే కాక భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా కూడ అరుదైన రికార్డును సృష్టించటం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గర్వించదగినటువంటి విషయం అని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యల్లాల మంజుల పేర్కొన్నారు.
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి సాధారణ కుటుంబానికి చెందిన మోదీ చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరి. తదుపరి భారతీయ జనసంఘ్ లో సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రవేశించి నేడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఎటువంటి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించకుండా 2001లో నేరుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి. 13 సంవత్సరములు విజయవంతమైన ముఖ్యమంత్రిగా లో, 12 సంవత్సరములు ప్రధానమంత్రిగా అద్వితీయంగా 25 సంవత్సరములు అప్రతిహతంగా ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ కొనసాగడం. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అరుదైన చరిత్ర అని అమె కొనియాడారు. పుష్కర కాలంలో నరేంద్ర మోదీ గారి పాలనలో చేపట్టిన స్వచ్ఛ భారత అభియాన్, జన్ ధన్ యోజన, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా ,ఉజ్వల యోజన, ఆత్మ నిర్బర భారత్ ,జీఎస్టీ, నోట్ల రద్దు ,కిసాన్ సమ్మన్ నిధి వంటి అనేక సంస్కరణలు భారతదేశంలో పేదరిక నిర్మూలనకు పేదల స్వయం సాధికారతకు ఎంతగానో దోహదపడ్డాయని మంజుల కొనియాడారు

పుష్కర కాల ప్రధానమంత్రి – నరేంద్ర మోదీ … మంజుల
2014 మే 26కి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ పన్నెండు సంవత్సరముల పుష్కరకాల పరిపాలనను పూర్తి చేసుకోవడమే కాక భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా కూడ అరుదైన రికార్డును సృష్టించటం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గర్వించదగినటువంటి విషయం అని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యల్లాల మంజుల పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి సాధారణ కుటుంబానికి చెందిన మోదీ చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరి. తదుపరి భారతీయ జనసంఘ్ లో సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రవేశించి నేడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఎటువంటి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించకుండా 2001లో నేరుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి. 13 సంవత్సరములు విజయవంతమైన ముఖ్యమంత్రిగా లో, 12 సంవత్సరములు ప్రధానమంత్రిగా అద్వితీయంగా 25 సంవత్సరములు అప్రతిహతంగా ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ కొనసాగడం. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అరుదైన చరిత్ర అని అమె కొనియాడారు. పుష్కర కాలంలో నరేంద్ర మోదీ గారి పాలనలో చేపట్టిన స్వచ్ఛ భారత అభియాన్, జన్ ధన్ యోజన, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా ,ఉజ్వల యోజన, ఆత్మ నిర్బర భారత్ ,జీఎస్టీ, నోట్ల రద్దు ,కిసాన్ సమ్మన్ నిధి వంటి అనేక సంస్కరణలు భారతదేశంలో పేదరిక నిర్మూలనకు పేదల స్వయం సాధికారతకు ఎంతగానో దోహదపడ్డాయని మంజుల కొనియాడారు

