కడప జిల్లా
పులివెందుల మండలం నలపురెడ్డి పల్లె గ్రామంలో జింక అంకాలయ్య అనే వ్యక్తి దారుణ హత్య….
బండరాయితో మోది చంపిన దుండగులు…….
అంకాలయ్య స్వగ్రామం యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామం అన్నదమ్ముల తో ఆస్తి వివాదాల కారణంగా కొద్దికాలం క్రితం పులివెందుల టౌన్ చెన్నారెడ్డి కాలనీ లో నివసిస్తున్నాడు…….
ఆస్తి కారణాల లేదా మరి ఏ కారణాలతో హత్య చేయబడ్డాడు పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు……..


