మహారాష్ట్రలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసు కేవలం 60 రోజుల్లో విచారణ పూర్తిచేసి తీర్పు ఇవ్వడం విశేషంగా నిలిచింది.

- News
పుణే చిన్నారి అత్యాచారం-హత్య కేసులో మరణదండన