Friday, 17 July 2026
  • Home  
  • పాణ్యం చెంచుకాలనీలో…… నవోదయo 2.0 అవగాహన కార్యక్రమం.
- నంద్యాల

పాణ్యం చెంచుకాలనీలో…… నవోదయo 2.0 అవగాహన కార్యక్రమం.

నంద్యాల ప్రాహిబిషన్ మరియు ఎక్సయిజ్ స్టేషన్ పరిధిలోని పాణ్యం గ్రామంలోని చెంచుకాలనీలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఐఎఎస్ మరియు నంద్యాల ప్రాహిబిషన్ & ఎక్సయిజ్ జిల్లా అధికారి ఎస్.రవికుమార్ ఆదేశాల మేరకు పాణ్యం గ్రామంలోని చెంచుకాలనీలో ఏర్పాటు చేసిన నవోదయo 2.0 అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలనీ ప్రజల ఉపాధికి సంబంధించి కుట్టుమిషన్లు పెట్టుకొనుటపై,పేపర్ ప్లేట్ పరిశ్రమలపై,యువతకు మెకానిక్,ప్లంబర్స్,డ్రైవింగ్ కి సంబంధించిన నైపుణ్యంల గురించి నంద్యాల ప్రాహిబిషన్ మరియు ఎక్సయిజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.విజయకుమార్,నంద్యాల ప్రాహిబిషన్ & ఎక్సయిజ్ స్టేషన్ సిఐ కృష్ణమూర్తి,పాణ్యం మండల తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం,ఆరోగ్యశాఖ అధికారిని సుధారాణి, మండల గిరిజన పాఠశాల హెడ్ మిస్ట్రెస్ విజయ భారతిలు పాల్గొని కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం పాణ్యం చెంచుకాలనీలోని గిరిజన పాఠశాలలో మధ్యాహ్న భోజనపథకంను ఏంఆరో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం తనిఖీ నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.