పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నర్సంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలను, దేశం పట్ల ఆయన అంకితభావాన్ని స్మరించుకున్నారు.
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనే ఆలోచన నేటికీ ఎంతో ప్రాసంగికమన్నారు. దేశం, సమాజం కోసం ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు నిరంతరం ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, బిజెపి నాయకులు ముత్యాల శ్రీనివాస్, నర్సయ్య, అజీమ్, అనిల్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలు ఆదర్శనీయం-బిజెపి పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నర్సంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలను, దేశం పట్ల ఆయన అంకితభావాన్ని స్మరించుకున్నారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనే ఆలోచన నేటికీ ఎంతో ప్రాసంగికమన్నారు. దేశం, సమాజం కోసం ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు నిరంతరం ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, బిజెపి నాయకులు ముత్యాల శ్రీనివాస్, నర్సయ్య, అజీమ్, అనిల్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు

