పంట నష్టాన్ని నమోదు చేయాలనీ మద్దిపాటి అధికారులకు ఆదేశం
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24
నల్లజర్ల, పలు గ్రామాల్లో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకి పలు ప్రాంతాల్లో పంట చేలు నీట మునిగాయి యం ఎల్ ఏ మద్దిపాటి పొలాల వెంబడి వెళ్లి వాటిని పరిశీలిస్తున్నారు అలాగే రైతులను వాటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అలాగే వాటి నష్టాన్ని కూడా అంచనా వేయాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. ప్రజల కొరకు నిత్యం శ్రమిస్తున్న ప్రజ నాయకుడు మద్దిపాటి అని పలువురు అభినందిస్తున్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


