తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా..
నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ *శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు* గారు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కావున పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు,
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, రాజంపేట


