Friday, 1 May 2026
  • Home  
  • నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా ప్రారంభం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా ప్రారంభం

నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా ప్రారంభం నెల్లూరు సిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బందితో పాటు స్థానిక నేతలు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 20,485 మందికి రూ. 8.97 కోట్ల పెన్షన్ అందజేస్తుండగా, కార్పొరేషన్ పరిధిలో 45,355 మందికి రూ. 19.94 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీనే 99 శాతం పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. అభివృద్ధిలో నెల్లూరును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉత్సాహంగా ప్రారంభం
నెల్లూరు సిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బందితో పాటు స్థానిక నేతలు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 20,485 మందికి రూ. 8.97 కోట్ల పెన్షన్ అందజేస్తుండగా, కార్పొరేషన్ పరిధిలో 45,355 మందికి రూ. 19.94 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీనే 99 శాతం పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. అభివృద్ధిలో నెల్లూరును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.