Thursday, 24 September 2026
  • Home  
  • నూతన విశ్వాస ప్రార్ధన మందిర ప్రతిష్టత
- తూర్పు గోదావరి

నూతన విశ్వాస ప్రార్ధన మందిర ప్రతిష్టత

నూతన విశ్వాస ప్రార్ధన మందిర ప్రతిష్టత తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నల్లజర్ల మండలం, పోతవరం గ్రామంలో దేవుని సేవ చేస్తున్న పాస్టర్ పెనుమాక సురేష్ పాల్ ( లేట్ ) తన కుమారుడు పెనుమాక చైతన్య దేవుని సేవ చేస్తున్నారు తండ్రి చేస్తున్న పనిని దేవుడు చైతన్య కి అప్పగించారు. ఆ పనిలో భాగంగా దేవుని కృపనుబట్టి ప్రభువు మంచి మందిరం ఇచ్చారు దేవుని ఆరాధించు కొనుటకు. ఆరాధనలో అనేకమంది పాటలతో దేవున్ని ఘనపరిచారు , ఈ మందిరం పాస్టర్ రెవ డాక్టర్ జి వి రావు విశాఖపట్నం వారి చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేసి ప్రార్ధన ప్రారంభించారు ఈ కార్యక్రమం లో అనేకమంది సేవకులు బంధువులు స్నేహితులు సంఘ బిడ్డలు గ్రామ నాయకులు పెద్దలు పాల్గొన్నారు వర్షం ఆటంకం కలిగించిన దేవుని పని ఆగకుండా జరిగింది. వచ్చిన వారి అందరికి చక్కటి విందు ఎర్పాటు చేసారు. అనేకమంది పాల్గొని దేవుని కృతజ్ఞతలు తెలియచేసారు. ఇంతటి గొప్పగా కార్యక్రమం జరిగించిన దేవునికి మహిమ . అని సురేష్ పాల్ (లేట్ ) కుటుంబ సభ్యులు దేవుని కి వచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు తెలియచేసారు. పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.

నూతన విశ్వాస ప్రార్ధన మందిర ప్రతిష్టత

తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24

నల్లజర్ల మండలం, పోతవరం గ్రామంలో దేవుని సేవ చేస్తున్న పాస్టర్ పెనుమాక సురేష్ పాల్ ( లేట్ ) తన కుమారుడు పెనుమాక చైతన్య దేవుని సేవ చేస్తున్నారు తండ్రి చేస్తున్న పనిని దేవుడు చైతన్య కి అప్పగించారు. ఆ పనిలో భాగంగా దేవుని కృపనుబట్టి ప్రభువు మంచి మందిరం ఇచ్చారు దేవుని ఆరాధించు కొనుటకు. ఆరాధనలో అనేకమంది పాటలతో దేవున్ని ఘనపరిచారు , ఈ మందిరం పాస్టర్ రెవ డాక్టర్ జి వి రావు విశాఖపట్నం వారి చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేసి ప్రార్ధన ప్రారంభించారు ఈ కార్యక్రమం లో అనేకమంది సేవకులు బంధువులు స్నేహితులు సంఘ బిడ్డలు గ్రామ నాయకులు పెద్దలు పాల్గొన్నారు వర్షం ఆటంకం కలిగించిన దేవుని పని ఆగకుండా జరిగింది. వచ్చిన వారి అందరికి చక్కటి విందు ఎర్పాటు చేసారు. అనేకమంది పాల్గొని దేవుని కృతజ్ఞతలు తెలియచేసారు. ఇంతటి గొప్పగా కార్యక్రమం జరిగించిన దేవునికి మహిమ . అని సురేష్ పాల్ (లేట్ ) కుటుంబ సభ్యులు దేవుని కి వచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు తెలియచేసారు. పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.