నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయడంపై ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ స్పందించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రీ-ఎగ్జామ్ను త్వరగా నిర్వహించాలని PAAP డిమాండ్ చేసింది. ఈసారి పరీక్షను అత్యంత భద్రత, పారదర్శకతతో నిర్వహించాలని కోరింది. పేపర్ లీక్ వంటి ఘటనలు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అసోసియేషన్ పేర్కొంది.

నీట్ రీ-ఎగ్జామ్ త్వరగా నిర్వహించాలి