Saturday, 16 May 2026
  • Home  
  • నియోజకవర్గం లో చివరి ఆయుకట్టు వరకు నీరు అందించడమే నా లక్ష్యం :పెడన MLA కాగిత కృష్ణప్రసాద్
- ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గం లో చివరి ఆయుకట్టు వరకు నీరు అందించడమే నా లక్ష్యం :పెడన MLA కాగిత కృష్ణప్రసాద్

పెడన నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతం అయిన కృత్తివెన్ను మండలంలో చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా సాగు నీరు,మరియు ప్రతి గ్రామానికి త్రాగు నీరు ఇవ్వాలనే లక్ష్యం తో ఈ రోజు బంటుమిల్లి మెయిన్ కెనాల్,& కృత్తివెన్ను DC పరిధిలోని చిన పాoడ్రాక నుండి లక్ష్మిపురం వరకు కాలువ పనులను ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఈ కార్యక్రమంలో నీటి సంఘం ప్రతినిధులు,మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భూపతి. రమేష్, అధికారులు కూటమి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.