Wednesday, 29 July 2026
  • Home  
  • నిమ్మల రామానాయుడిని కలిసిన టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి
- తూర్పు గోదావరి

నిమ్మల రామానాయుడిని కలిసిన టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి

విజయవాడ, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను టీడీపీ ఇంచార్జ్‌గా నియమించినందుకు మంత్రికి మనోజ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిమ్మల రామానాయుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డిని సత్కరించి, అభినందనలు తెలిపారు.

విజయవాడ, జూలై 29 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను టీడీపీ ఇంచార్జ్‌గా నియమించినందుకు మంత్రికి మనోజ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిమ్మల రామానాయుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డిని సత్కరించి, అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.