వార్త ముఖ్యాంశాలు
- GSLV-F17 / EOS-05 మిషన్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తల బృందానికి హృదయపూర్వక అభినందనలు!
- 💐 * భూమికి సుమారు 36,000 కి.మీ ఎత్తులో జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ సేవలు అందించే భారత్ యొక్క తొలి శాటిలైట్ 'EOS-05'.
- * తుఫానులు, ప్రకృతి విపత్తులను ముందస్తుగా పసిగట్టడంలో, వ్యవసాయ రంగ ప్రగతికి మరియు దేశ భద్రతకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
GSLV-F17 / EOS-05 మిషన్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తల బృందానికి హృదయపూర్వక అభినందనలు! 💐
* భూమికి సుమారు 36,000 కి.మీ ఎత్తులో జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ సేవలు అందించే భారత్ యొక్క తొలి శాటిలైట్ ‘EOS-05’.
* తుఫానులు, ప్రకృతి విపత్తులను ముందస్తుగా పసిగట్టడంలో, వ్యవసాయ రంగ ప్రగతికి మరియు దేశ భద్రతకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
మన ఇస్రో శాస్త్రవేత్తల నిరంతర శ్రమ, అంకితభావం ప్రపంచ వేదికపై భారత్ కీర్తిని మరోసారి సగర్వంగా నిలబెట్టాయి! Jai Hind! 🇮🇳✨