స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గువ్వాడి ప్రాథమిక పాఠశాల, గువ్వాడి ఎస్సీ పాఠశాల లో ఉలసా నరసింహులు జ్ఞాపకార్థం ఆయన కుమారులు, కుమార్తె లు విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో గిఫ్టులు పంపిణీ చేయడం జరిగింది.ఉలసా నరసింహులు మనుమలు ఉలసా తన్విక్ కేశవ్, జేష్ణవ్ కేశవ్, శృతశ్రవ్ పాల్గొని విద్యార్థులకు గిఫ్టులు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులలో చదువుపై ఆసక్తి, దేశభక్తి పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నాన్న జ్ఞాపకార్థం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు గిఫ్టులు అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు గిఫ్టులు పంపిణీ