గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు
మైలవరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాము.
ఈ సందర్భంగా ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, మన ప్రియతమ నాయకుడి జన్మదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నాము. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము.
ఈ కార్యక్రమం *మైలవరం బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో* విజయవంతంగా జరిగింది.
నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
*దేశ సేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.*
భారత్ మాతాకీ జై
వందే మాతరం




