*దివంగత నేత మాజీమంత్రి దేవినేని రమణ కు నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమ*
గొల్లంపూడి (సెప్టెంబర్ 20)
*తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ విద్యాశాఖ మంత్రి దేవినేని రమణ జయంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు.*




