Thursday, 1 October 2026
  • Home  
  • దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
- నంద్యాల

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

మహానంది మండలంలో ఎల్ నినో కారణంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను నంద్యాల ప్రాంతీయ పరిశోధన కేంద్రం (RARS) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కవిత, శాస్త్రవేత్త శివరామకృష్ణ బృందం మంగళవారం పరిశీలించింది. ముఖ్యంగా బొల్లవరం, పరిసర గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.సకాలంలో వర్షాలు పడక, బావులు-బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, వారం క్రితం కురిసిన వర్షాలు ఎండిపోయిన పంటలకు పెద్దగా ఉపయోగపడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. పంట నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో AAO వెంకటేశ్వర్లు, VAOలు భవ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.