దిల్సుఖ్నగర్లో మళ్లీ ఆందోళన
సాయి బాబా గుడి వద్ద
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు
పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
కేసీఆర్ ప్రభుత్వంలో 45 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చేస్తాము అని తెలపడంతో నిరసనగా ధర్నా
పోలీసులకు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు ఘర్షణ
గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులు ఇప్పుడు ఎందుకు తగ్గించారు అని ఆగ్రహం



