రాజంపేట పట్టణం నూనెవారిపల్లి రోడ్డులో ఎమ్మెల్యే ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటి సమీపంలో నివసిస్తున్న కొత్త ఎల్లమ్మ, రాజా దంపతుల రెండో కుమారుడు, 9వ తరగతి విద్యార్థి కే. పవన్ అరుదైన బ్రెయిన్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే నాలుగు శస్త్రచికిత్సలు జరిగాయని, కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. వైద్య ఖర్చులు, మందుల కోసం దాతలు ఫోన్‌పే 8886350998కు లేదా బ్యాంకు ఖాతా నంబర్: 602010016830975, ఐఎఫ్ఎస్సీ కోడ్: UBIN0CG7999, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖాతాకు ఆర్థిక సహాయం అందించి చిన్నారిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు




