Sunday, 26 July 2026
  • Home  
  • తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ
- ఖమ్మం

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటారని అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్ర ప్రజలందరిపై శ్రీమన్నారాయణుని అపార కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు.

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ

ఖమ్మం:
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటారని అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్ర ప్రజలందరిపై శ్రీమన్నారాయణుని అపార కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.