కర్ణాటకలోని శ్రీ శృంగేరి శారదా పీఠంలో నిర్వహించిన మూడు రోజుల పద్య రచన సాహితీ, పురోహిత శిక్షణా శిబిరంలో తెలకపల్లికి చెందిన అర్చక పురోహితులు మారోజు ఉమాపతి ఆచార్యులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ పవిత్ర క్షేత్రంలో సాధన చేసిన ఆయనకు శృంగేరి పీఠాధిపతులు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ పురస్కారం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

తెలకపల్లి అర్చకుడికి శృంగేరి పీఠం ప్రశంసా పత్రం