బద్రాద్రికొత్తగూడెం:జూలై 29..(పున్నమి న్యూస్);వాయుగుండం ప్రభావంతోతెలంగాణలో మోస్తరునుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరతెలంగాణ.పచ్చిమాతెలంగాణ ఈశాన్యతెలంగాణ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది, హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో తెలికపాటి వర్షాలు పడతాయి అని కవున ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు అప్రమత్తంగా వుండాలని వథావరణాసక హెచ్చరించింది

- భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ లో ఇవ్వాల రేపు భారీవర్షాలు