రుతుపవనాల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉండటంతో మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలోకి వెళ్లే ముందు తాజా వాతావరణ సమాచారాన్ని పరిశీలించాలని సూచించింది. తీర ప్రాంతాల్లో భద్రతా చర్యలను కూడా పెంచుతున్నారు.

- News
తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు వాతావరణ హెచ్చరికలు