Thursday, 6 August 2026
  • Home  
  • తిరుపతిలో అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్
- తిరుపతి

తిరుపతిలో అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్

తిరుపతి ఆగస్టు 06 (పున్నమి ప్రతినిధి) తిరుపతి పోలీసులు అంతర్రాష్ట్ర గజదొంగ రాజబాబును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.14.87 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు రైళ్లలో సంచరిస్తూ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై రాష్ట్రవ్యాప్తంగా 80కు పైగా కేసులు నమోదవగా, 15 కేసుల్లో శిక్ష కూడా అనుభవించినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

తిరుపతి ఆగస్టు 06 (పున్నమి ప్రతినిధి)

తిరుపతి పోలీసులు అంతర్రాష్ట్ర గజదొంగ రాజబాబును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.14.87 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు రైళ్లలో సంచరిస్తూ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై రాష్ట్రవ్యాప్తంగా 80కు పైగా కేసులు నమోదవగా, 15 కేసుల్లో శిక్ష కూడా అనుభవించినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.